Chinese Firms Threaten to Close Operations in Pakistan
Published at : May 17, 2022
పలు చైనా కంపెనీలు....... పాకిస్థాన్ కు గట్టి హెచ్చరికలు జారీచేశాయి. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ -C.PECలో భాగంగా చేపట్టిన పనులకు........ 30వేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే చెల్లించాలని స్పష్టం చేశాయి. చెల్లించనిపక్షంలో పాకిస్తాన్ లో..తమ
కంపెనీలను మూసివేస్తామని తేల్చిచెప్పాయి. C-PECలో భాగంగా.... 30 చైనా కంపెనీలు
విద్యుత్ , కమ్యూనికేషన్లు., రైల్వేలు, రహదారులు, ఇతర రంగాల్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి
సేవలు అందిస్తున్నాయి. వాటికి సంబంధించి........ 30వేల కోట్ల రూపాయల మేర తమకు బకాయిలు ఉన్నట్లు............ పాకిస్తాన్ ప్రణాళికా శాఖ మంత్రి అషామ్ ఇక్బాల్ తో జరిగిన సమావేశంలో వివరించారు. తమకు రావాల్సిన డబ్బులు చెల్లించకపోతే........ కంపెనీలను
మూసివేస్తామని 25 సంస్థల ప్రతినిధులు మంత్రికి స్పష్టం చేశారు. అయితే... ఈ అంశంపై
ప్రధాని షెహబాజ్ షరీఫ్ దృష్టిసారించారని......, నెలరోజుల్లోగా బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/

ETVETV TeluguETV NewsVideo