Crypto Currency Suicide: నెలకు లక్షన్నర జీతం వదిలేసి, క్రిప్టోలో పెట్టుబడులు పెట్టారు, చివరికి| BBC

Share this & earn $10
Published at : December 02, 2021

తాను ఇలా ఆత్మహత్యకు పాల్పడతానని కలలో కూడా అనుకోలేదంటూ సూసైడ్ నోట్ రాసి చనిపోయారు ఆ ఉపాధ్యాయుడు. బెస్ట్ ఐఐటీ ఫ్యాక్టల్టీగా అవార్డు అందుకుని, నెలకు లక్షన్నర సంపాదించే వ్యక్తి క్రిప్టో కరెన్సీ వైపు ఎందుకు మారారు? ఎలా నష్టాల పాలయ్యారు?
#CryptoCurrency #Khammam #Telangana #Teacher


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://twitter.com/bbcnewstelugu Crypto Currency Suicide: నెలకు లక్షన్నర జీతం వదిలేసి, క్రిప్టోలో పెట్టుబడులు పెట్టారు, చివరికి| BBC
క్రిప్టో కరెన్సీఆత్మహత్యఉపాధ్యాయుడి ఆత్మహత్య