IN ONE DAY WE RESCUED 13th DIFFERENT TYPES OF SNAKES AND WE RELEASED IN FOREST. 9985545526

Share this & earn $10
Published at : November 08, 2021

ఈరోజు వనపర్తి జిల్లా వివిధ మండలాల్లో 13 సర్పాలను బంధించిన సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్
ఈరోజు పెద్దమందడి ప్రభుత్వ ఆస్పత్రిలో నాగుపాము ఉందని ఓం ప్రకాష్ సమాచారం మేరకు పెద్దమందడి మండలం లో కి వెళ్లి పెద్దమందడి 1 జగత్ పల్లి 1 మోజెర్ల గ్రామంలో 2 పాములను.
అనంతరం వనపర్తి మండలం రాజనగరం( వడ్డ గిరి 1,) రాజపేట1, చిట్యాల1 ,శ్రీనివాసపురం1, నాగవరం 1,కండక్టర్ కాలనీ.1
వనపర్తి పట్టణంలో ఇందిరా కాలనీ1. భగత్ సింగ్1 నగర్. టీచర్స్ కాలనీ.1
సాగర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా ప్రజలు పాల పట్ల అవగాహన పెంచుకుని రాత్రి వేళలో పని నిమిత్తం వెళ్లే టువంటి రైతులు చేతిలో టార్చ్ లైట్ తీసుకొని శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించి వ్యవసాయ పొలాల్లో కి వెళ్లాలని కోరారు ఎవరికైనా పాము కరిస్తే వెంటనే వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని లేదా నాకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు అనంతరం పట్టుకున్న సర్పాలను అడవి ప్రాంతంలో వదిలి వేశారు 13 రకాలు పాములు
5 ).నాగు పాములు
5).జెర్రిపోతుల
1).నీటి పాము
1).బ్రాండ్ రైజర్
1).నూనె కట్లపాము బంధించడం జరిగింది
ఈ కార్యక్రమంలో సాగర్ స్నేక్ సొసైటీ సభ్యులు శివాజీ, అనిరుద్, బాలరాజు, అవినాష్ ,పాల్గొన్నారు IN ONE DAY WE RESCUED 13th DIFFERENT TYPES OF SNAKES AND WE RELEASED IN FOREST. 9985545526
Sagar snake societysnake helplinesnake Master