Oppn Parties Slam Centre After BSF Area Expanded | కేంద్ర నిర్ణయాన్ని తప్పు పట్టిన ప్రతిపక్షాలు

Share this & earn $10
Published at : October 21, 2021

పంజాబ్, బంగాల్, అసోం రాష్ట్రాలలో B.S.F అధికార పరిధిని విస్తృతం చేస్తూ...కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని...కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శిరోమణి అకాళీదళ్ తప్పుబట్టాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ట్రాల హక్కులను ఉల్లంఘిస్తోందని ఆరోపించాయి. రాష్ట్రాలను బలహీనం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఐతే సరిహద్దు వెంట జరిగే నేరాలను సమర్థంగా నిలువరించడానికి కేంద్రం నిర్ణయం దోహదపడుతుందని...B.S.F అధికారులు అభిప్రాయపడ్డారు.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------- Oppn Parties Slam Centre After BSF Area Expanded | కేంద్ర నిర్ణయాన్ని తప్పు పట్టిన ప్రతిపక్షాలు
ETVETVTeluguETV NewsVideo